Banking Rules: మీరు ATMకి డబ్బు తీసుకోవాడిని వెళ్ళినప్పుడు పొరపాటున కానీ.. లావాదేవీ విఫలమై ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది తరచుగా జరుగుతుంది. అందుకే, ఆర్‌బీఐ కఠిన నిబంధనలు రూపొందించింది. ఎవరికైనా ఏదైనా నగదు లావాదేవీ విఫలమైతే, పరిమిత వ్యవధిలో బ్యాంక్ తిరిగి చెల్లిస్తుంది. కానీ, ఇది జరగకపోతే బ్యాంకు తన కస్టమర్ కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, విఫలమైన లావాదేవీపై ఖాతా నుండి తీసివేయబడిన డబ్బును బ్యాంక్…