Preity Zinta: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతుందని చెప్పవచ్చు. ప్లేఆప్స్ కోసం ప్రతి జట్టు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఆడుతూ విజయాలు సాధిస్తున్నాయి. ఇకపోతే, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో తన భర్త జీన్ గూడెనఫ్ తో కలిసి చిల్ అవుతుంది. ‘మండే మూడ్’ (Monday Mood) అంటూ ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై ఫ్యాన్స్ రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు.…