Manju Warrier: ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతాయో.. అంతే త్వరగా విడిపోతున్నారు. ఇక దానికి మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. మేము భార్యాభర్తలుగా లేకపోయినా మా పిల్లలకు తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తాం అని చెప్పుకొస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే విడిపోయాక కూడా సెలబ్రిటీలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు.
Manju Warrier: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్నిరోజులు గ్లామర్ గా ఉంటారో.. అన్ని రోజులు మాత్రమే స్టార్స్ గా ఉండగలరు. ఆ గ్లామర్ ను కాపాడుకోలేని వారు.. సైడ్ క్యారెక్టర్స్ కు సెటిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎంతో పట్టింపు ఉంటుంది.