నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం దాదాపు ఖరారైనట్లే.. తండ్రి బాలకృష్ణ ఇప్పటికే చెప్పినట్లుగా, తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ తోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్నారని, స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. అయితే, తాజా హాట్ అప్డేట్ ఏమిటంటే.. మోక్షజ్ఞ తొలి సినిమాకే ఒక భారీ, పవర్‌ఫుల్ విలన్‌ని రంగంలోకి…