రేపటితో (మంగళవారం) మోకిలా ఫేస్-2వేలం ప్రక్రియ ముగియనుంది. ఇక, మోకిల గ్రామంలోని హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గవ రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది.