Home
Mohit Sharma
Mohit Sharma News
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కే తన కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు చేసింది. జట్టులో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన ఇద్దరు పాత దిగ్గజాలు మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ ఆల్బీ మోర్కెల్, భారత్ మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మలను అసిస్టెంట్ కోచ్లుగా నియమిస్తూ చెన్నై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. -
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
Mohit Sharma on Nitish Reddy: టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ భారత పేసర్ మోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగిన సిరీస్లో నితీష్ రాణించడంతో అతడిని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా చూస్తున్నారని.. అయితే నితీష్ను ఇప్పుడే హార్దిక్తో పోల్చడం సరికాదని మోహిత్ అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్తో సిరీస్లో నితీష్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ… -
Mohit Sharma: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్..!
Mohit Sharma: వెటరన్ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్కు వీడ్కోలు పలికారు. 37 ఏళ్ల మోహిత్ బుధవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేస్తూ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హర్యానా తరఫున ఆడటం నుంచి టీమిండియా జెర్సీ ధరించడం, ఆపై ఐపీఎల్లో ప్రదర్శనలు ఇవ్వడం వరకూ తన ప్రయాణం అద్భుతమైనదని.. అది తనకు ఒక వరంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హర్యానా క్రికెట్ అసోసియేషన్కు, ఎల్లప్పుడూ తనను సరైన దారిలో నడిపించిన… -
Mohit Sharma Record: సన్రైజర్స్ బౌలర్ రికార్డు బద్దలు.. ఐపీఎల్లో మోహిత్ శర్మ చెత్త రికార్డు!
Mohit Sharma gave 73 runs in 4 overs in IPL: గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మోహిత్ తన కోటా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బాసిల్… -
IPL 2024: షమీ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు.. ఇంత ఏజ్లో కూడా..!
ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే అతని స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేయాలన్న గుజరాత్ మేనెజ్మెంట్కు.. అతనొక వజ్రాయుధంలా దొరికాడు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అంతగా రాణించలేకపోతున్నాడు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ప్రత్యర్ధి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈరోజు సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో… -
Mohammed Shami: మహ్మద్ షమీని భర్తీ చేయడం కష్టమే: మోహిత్
Mohit Sharma Says Tough to fill Mohammed Shami: సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద లోటని ఆ జట్టు పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. జట్టులో షమీ ప్లేస్ను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. గాయాలను నియంత్రించడం చాలా కష్టమని, వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఒమర్జాయ్ నుంచి ఇప్ప్పుడే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదని మోహిత్… -
GT vs LSG: లక్నో జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరపరాజయం.. -
IPL2023 : సొంత తప్పిదాలతో ఓడిన లక్నో.. డెత్ ఓవర్స్ లో గుజరాత్ బౌలింగ్ అదుర్స్
మోహిత్ శర్మ స్వింగ్ తో గుజరాత్ టైటాన్స్ కింగ్ అయింది. అనూహ్యంగా ఓటమి నుంచి గెలుపు మజిలీకి చేరింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుని ఓటమిని చవిచూసింది.
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!