Mohit Sharma Says Tough to fill Mohammed Shami: సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద లోటని ఆ జట్టు పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. జట్టులో షమీ ప్లేస్‌ను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. గాయాలను నియంత్రించడం చాలా కష్టమని, వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఒమర్జాయ్ నుంచి ఇప్ప్పుడే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదని మోహిత్…