ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది… ఆ సంస్థకు కో-ఫౌండర్ అయిన మోహిత్ గుప్తా గుడ్‌బై చెప్పేశారు.. దాదాపు ఐదేళ్లుగా కంపెనీతో కొనసాగుతూ వచ్చిన ఆయన.. ఇవాళ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.. జోమాటో యొక్క ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను మొదటి నుండి నిర్వహించడంలో గుప్తా కీలకంగా పనిచేశారు.. మే 2020లో సహ వ్యవస్థాపకుడిగా ఎలివేట్ చేయబడే ముందు సెగ్మెంట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. అయితే, తాను జొమాటోలో దీర్ఘకాలం…