Home
Mohanlal
Mohanlal News
-
మలయాళ స్టార్ హీరో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మోహన్ లాల్
మలయాళ స్టార్ సురేష్ గోపి ఈ రోజు (జూన్ 26)న తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సురేష్ గోపి 251వ చిత్రం పోస్టర్‌ను ట్విట్టర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం “ఎస్జీ 251” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రాహుల్ రామచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. పోస్టర్‌తో పాటు సురేష్ గోపికి మోహన్ లాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా… -
మరోసారి స్టార్ హీరో డైరెక్షన్ లో సూపర్ స్టార్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రెండవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో “లూసిఫర్” అనే బ్లాక్ బస్టర్ రూపొందింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్స్ మరోసారి “బ్రో డాడీ” కోసం కలిసి పని చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలోని తారాగణం, సిబ్బందిని వెల్లడించారు.… -
మోహన్‌లాల్ ‘మరక్కర్’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మరక్కర్’.. లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ అనేది టాగ్ లైన్.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పలు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనావల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయాలనుకున్నట్లుగా పోస్టర్… -
మమ్ముట్టి, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా… 23 ఏళ్ల క్రితం!
వాళ్లిద్దరూ మలయాళ సూపర్ స్టార్స్… వీరిద్దరూ బాలీవుడ్ క్రేజీ కపుల్! కానీ, అందరూ ఒకే చోట కలిశారు! అందుకే, ఆ మల్లూవుడ్ కమ్ బాలీవుడ్ గ్రూప్ ఫోటో ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా క్లిక్ చేసి చూస్తున్నారు. ఇంతకీ, మోహన్ లాల్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, జూహి చావ్లా ఒకేసారి, ఒకే చోట ఎందుకు కలిశారా? ప్రత్యేకంగా వారి పిక్ ని ఎవరు తీశారు? 1998లో మమ్ముట్టి, మోహన్ లాల్ ఒక… -
మరోసారి జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో “దృశ్యం-3″ని ప్రకటించారు. కానీ ఇప్పుడు “దృశ్యం-3” కన్నా ముందే ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. జీతు, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఇంతకుముందు దృశ్యం, దృశ్యం 2 లాంటి సూర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ‘రామ్’ చిత్రానికి… -
సంగీతకారిణిగా కీర్తి న్యూలుక్!
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్ న్యూలుక్ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర ఉండనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి… -
పుట్టిన రోజున పెద్ద మనసు చాటుకున్న మోహన్ లాల్!
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 61వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నిజానికి అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఈ యేడాది ఆయన పుట్టిన రోజును గతంలో కంటే కూడా భిన్నంగా ఓ గొప్ప మానవతామూర్తిగా జరుపుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అందులో కేరళ కూడా మినహాయింపేమీ కాదు. అయితే మల్లూవుడ్ కు చెందిన ఈ మెగాస్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కేరళలోని వివిధ ప్రాంతాలలో… -
మోహన్ లాల్ కు సెలెబ్రిటీల బర్త్ డే విషెష్
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నేడు (మే 21) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మలయాళ చిత్రసీమలోని ఉత్తమ నటులలో ఒకరైన మోహన్ లాల్ నాలుగు దశాబ్దాలుగా 300కి పైగా చిత్రాలలో నటించారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మోహన్ లాల్ త్వరలో “ఆరట్టు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్క్రీన్ రైటర్ ఉదయ్ కృష్ణ రాసిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సిద్దిక్, నేదుముడి వేణు, సాయి కుమార్, స్వాసికా, రాచన నారాయణన్ కుట్టి కూడా… -
బిగ్‌బాస్ సెట్ సీజ్
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో… -
సూపర్ స్టార్… ఆర్గానిక్ ఫార్మింగ్!!
లాక్ డౌన్ పుణ్యామా అని గత యేడాది చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిపోయారు. క్షణం తీరిక లేకుండా గడపడం అలవాటైన కొందరు సెలబ్రిటీస్ లాక్ డౌన్ టైమ్ ను కూడా బాగానే ఉపయోగించుకున్నారు. చాలామందిలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టారు. ఎర్నాకుళం లోని తన ఇంటి పక్కనే ఉన్న విశాలమైన స్థలంలో…
తాజావార్తలు
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్‌లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
-
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!