ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు పెద్ద హీరో ఉన్నా, మంచి కథ లేకపోతే సినిమాను పట్టించుకోపోవడం లేదు. ఈ విషయంలో దర్శకులు చాలా భయంతో ముందడు వేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండటం దర్శకుడు మోహన్ శ్రీవత్సకు తీవ్ర నిరాశ కలిగించింది. Also Read : Kathanar : కథనార్ ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క…