ఒడిశాలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథ దేవాలయం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయి. గురువారం ఉదయం వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రివర్గం మొత్తం హాజరయ్యారు. భవిష్యత్తులో పూరీ జగన్నాథుడిని నాలుగు ద్వారాల ద్వారా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందని