ఒకప్పటి స్టార్ హీరో, డైలాగ్ కింగ్, నటుడు మంచు మోహన్ బాబు ఇంట వివాదం హాట్ టాపిక్ అవుతుంది. కుమారుడు మీద మోహన్ బాబు దాడి చేయడం కుమారుడు మోహన్ బాబు మీద దాడి చేయడం వంటి కేసులతో ఇప్పటికే మీడియా అంతా అదే చర్చ జరుగుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు నివాసానికి పోలీసు బందోబస్తు చేరుకుంది. మంచు మనోజ్ సామాగ్రి మొత్తాన్ని వెహికల్స్ లో తరలించేందుకు మంచు కుటుంబ సభ్యులు వాహనాలు సిద్ధం చేశారు.…