Home
Mohammed Siraj
Mohammed Siraj News
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
Bhuvneshwar Kumar Team India Return: భువనేశ్వర్ కుమార్‌ను టీమ్ఇండియా సెలెక్టర్లు మళ్లీ టీ20 టీమ్‌లోకి తీసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ నిర్ణయం వెనుక సెలెక్టర్ల స్పష్టమైన ప్లాన్ ఉందనే వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలింగ్ లైనప్‌పై సెలెక్టర్లకు అంతగా నమ్మకం కుదరడం లేదని తెలుస్తోంది. అందుకే భువీ గనుక తన ఫిట్నెస్ను సరిగ్గా నిరూపించుకుంటే, రాబోయే మెగా… -
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
IND Playing XI vs WI 3rd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 3) న్యూచండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి వన్డేలోనూ విజయం సాధించి వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. ఈ స్టేడియంలో పురుషుల వన్డే క్రికెట్‌కు… -
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
Shubman Gill Injury: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్ నేరుగా గిల్ కుడి మోచేతికి తగలడంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఆ నొప్పి భరించలేక వెంటనే నెట్స్ నుంచి బయటకు వెళ్లాడు టీమిండియా కెప్టెన్. గిల్‌కు గాయం కావడంతో ముందుగా ఫిజియో వెంటనే మైదానంలోకి… -
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. రాబోయే రంజీ ట్రోఫీ సీజన్ కోసం హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ను నియమించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సిరాజ్‌తో పాటు చామ మిలింద్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సెప్టెంబర్ 13 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు సిరాజ్… -
IND vs SL: గాలె టెస్టులో అంపైర్‌ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
భారత్, శ్రీలంక మధ్య గాలెలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్, డీఎస్పీ మహ్మద్ సిరాజ్ అంపైర్‌ను భయపెట్టాడు. సిరాజ్ విసిరిన బుల్లెట్ త్రోకు అంపైర్ అహ్సాన్ రజా వణికిపోయాడు. బౌండరీ సమీపంలో సిరాజ్ బంతిని అందుకుని బలంగా విసరగా.. అది లెగ్ అంపైర్ రజాకు అత్యంత సమీపంగా దూసుకెళ్లింది. పరిస్థితిని గమనించిన అంపైర్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనను మైదానంలో ఉన్న… -
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
Mohammed Siraj: లంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 15 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ ఈ మ్యాచ్‌ను ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. అయితే సిరాజ్ బ్యాటింగ్ ప్రదర్శన వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజున టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. సిరాజ్‌తో ప్రత్యేకంగా… -
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కొలంబోలోని నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్న సమయంలో, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాట్‌తో సంచలన ప్రదర్శన చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. శ్రీలంక ఎలెవన్ నిర్ణయించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరాజ్ కేవలం 15… -
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
Mohammed Siraj: ఒకప్పుడు చుట్టూ పేదరికం, నాన్న తోలే ఆటో నుంచి వచ్చే అరాకొరా సంపాదనతోనే ఆ కుటుంబం బతికేది. పూట గడవడమే గగనమైన ఆ పరిస్థితులలో క్రికెట్ బ్యాట్, స్పైక్ షూస్ కొనడం సాధ్యమయ్యేది కాదు. కానీ, ఆ భావి భారత స్టార్ బౌలర్ కళ్లలోని కలలకు పేదరికం హద్దులు గీయలేకపోయింది. ఇంతకీ ఎవరా బౌలర్ అనుకుంటున్నారా? అతడే నండి.. మన హైదరాబాద్ బస్తీల నుంచి ప్రపంచ క్రికెట్ శిఖరాలకు చేరిన మహమ్మద్ సిరాజ్. అతని… -
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
Mohammed Siraj: భారత్ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌కు ముందు కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక-11 టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ మొదటి రోజు ఆట కంటే కూడా భారత వేగవంతమైన బౌలర్ మహమ్మద్ సిరాజ్ కొత్త లుక్ మైదానంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. టెస్ట్ జెర్సీలో మైదానంలోకి దిగిన సిరాజ్,… -
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
Tilak Varma, Mohammed Siraj Gets Legal Notices Over TG20 League: తెలంగాణ క్రికెట్ వర్గాల్లో టీజీ20 లీగ్ వివాదం సంచలనంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ (బీసీసీఐ) అనుమతి లేకుండా నిర్వహించబోతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ లీగ్‌కు మద్దతు ఇస్తున్నారనే కారణంతో టీమిండియాకు ఆడుతున్న తెలుగు ప్లేయర్స్, ప్రముఖ సినీ నటులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ.. మాజీ క్రికెటర్…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!