భోపాల్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్ భార్య.. తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. అతని అవినీతి గురించి.. పదవి దుర్వినియోగం.. లంచం తీసుకోవడం.. అనధికార విదేశీ పర్యటనల గురించి ప్రస్తావించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినిలో జరిగిన బహిరంగ విచారణలో తబస్సుమ్ బానో తన భర్త మొహమ్మద్ సిరాజ్ మన్సూరి తనను బెదిరిస్తున్నాడని.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని ఆమె వ్యక్తం చేసింది. తన…