ఇండియా పాకిస్థాన్ బోర్డర్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. అమెరికా మధ్యవర్తిత్వం పని చేయలేదు. సీజ్ ఫైర్ ను బ్రేక్ చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ దుశ్చర్యలకు ఆ దేశ క్రికెట్ బోర్డు నష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పటికే PSL రద్దైంది. PSL లో పాలొన్న విదేశీ ఆటగాళ్లను సైతం పట్టించుకోలేదు. తమ దేశానికి వచ్చిన విదేశీ ఆటగాళ్లను తమ స్వస్థలాలకు పంపించడంలో పాక్ క్రికెట్ బోర్డు ఘోరంగా విఫలమైంది. ఆటగాళ్లు పాక్ బోర్డర్ దాటే వరకు భయంభయంగా…