Home
Mohammad Nabi
Mohammad Nabi News
-
Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
Hassan Eisakhil: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కుమారుడు హాసన్ ఈసాఖిల్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. 19 ఏళ్లున్న హాసన్.. ఆఫ్ఘనిస్థాన్-11, ఉజ్బెకిస్థాన్ మధ్య జరిగిన ఏకైక అనధికారిక టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హాసన్ ఈసాఖిల్ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. మైదానం… -
Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..
Pak-Afghan war: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం కాబోతోంది. సోమవారం రాత్రి, ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 400 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి పాకిస్తాన్ వైమానిక దళం చేసినట్లు తాలిబన్లు ఆరోపించారు. -
Father-Son Duo: క్రికెట్లో అరుదైన ఘట్టం.. మొదటిసారి తండ్రీ–కొడుకుల జోడీ.. వీడియో వైరల్
Father-Son Duo: ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎన్నో విడ్డురాలు చూసే ఉంటాము. అయితే ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 2025–26 సీజన్లో మరో అరుదైన ఘట్టం నమోదయ్యింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (41) తన కుమారుడు హసన్ ఈసాఖిల్ (19)తో కలిసి ఒకే జట్టుకు ఆడారు. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ధాకా క్యాపిటల్స్, నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ మ్యాచ్‌లో ఈ తండ్రీ–కొడుకుల జోడీ… -
Rashid Khan: అనాగరికం.. అనైతికం.. పాకిస్థాన్ దుశ్చర్యపై రషీద్ ఖాన్ ధ్వజం
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అనాగరికం, అనైతికం అంటూ ధ్వజమెత్తారు. -
Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్‌కు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్ బ్యాటర్!
ఆసియా కప్ 2025లో ఆడుతున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. దునిత్ తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంక మేనేజ్మెంట్కు విషయం తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్‌కు విషయం చెప్పారు. దాంతో అతడు మైదానంలో బోరున విలపించాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మైదానంలో దునిత్‌కు ఈ విషాదకరమైన వార్తను చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో… -
Mohammad Nabi: 6,6,6,6,6.. వరుస సిక్సర్లతో రెచ్చిపోయిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్!
Mohammad Nabi: ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ శ్రీలంకపై చెలరేగిపోయాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నబీ, శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగె బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో నబి అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లలో 169/8 భారీ స్కోరు వద్ద నిలిపాడు. నిజానికి 19 ఓవర్ల ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 137/7తో కష్టాల్లో ఉండగా, 40 ఏళ్ల నబీ… -
Asia Cup 2025: రషీద్ ఖాన్ కెప్టెన్‌గా ఆసియా కప్ బరిలోకి ఆఫ్ఘనిస్తాన్.. జట్టు ప్రకటన!
Asia Cup 2025: దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. స్పిన్ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ జట్టులో రషీద్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్ లతోపాటు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ కూడా ఉన్నారు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ వరకు చేరి జట్టు చరిత్ర సృష్టించింది. ఇక ఇటీవల జింబాబ్వే… -
Shpageeza Cricket League: ఒకే మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తండ్రీకొడుకులు.. సిక్స్‌తో తండ్రికి స్వాగతం పలికిన కొడుకు!
Shpageeza Cricket League: అఫ్గానిస్థాన్ ప్రీమియర్ టీ20 టోర్నీ అయిన స్పాగేజా క్రికెట్ లీగ్ 2025లో క్రికెట్ ప్రియులను ఆశ్చర్యపరిచే అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ నబీ, అతడి కుమారుడు హసన్ ఐసాఖిల్ ఒకే మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మిస్ ఐనక్ రీజియన్ తరఫున మహ్మద్ నబీ ఆడగా, అతడి కుమారుడు హసన్ ఐసాఖిల్ అమో రీజియన్ తరఫున బరిలోకి దిగాడు. మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేయడానికి నబీ బౌలింగ్‌కు… -
Afghanistan: మహిళలకు వైద్య విద్యను నిషేధించిన తాలిబాన్..! తప్పుపట్టిన క్రికెటర్లు
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం తాలిబాన్ రాజ్యం నడుస్తోంది. తాలిబాన్ పాలనలో శిక్షలు ఘోరంగా ఉంటాయి. అందుకే ప్రజలు భయాందోళన చెందుతుంటారు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. -
Mohammad Nabi Retirement: రిటైర్మెంట్పై మహ్మద్ నబీ కీలక నిర్ణయం!
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025లో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ క్రిక్‌బజ్‌కి ధృవీకరించారు. నబీ టీ20ల్లో మాత్రం కొనసాగనున్నాడు. ‘మహ్మద్ నబీ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి నిజమే. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత…
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?