Home
Mohammad Kaif
Mohammad Kaif News
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
Mohammad Kaif: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే అసలైన కీ పాయింట్ వేరే ఉందంటూ మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌పై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సౌతాఫ్రికాలో ఇప్పుడు పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయాయని, అక్కడ బౌలర్ల కంటే బ్యాటర్లదే హవా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగే కేప్‌టౌన్,… -
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
Mohammad Kaif: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాల వల్ల యువ ఆటగాళ్ల జీవితాలు, కెరీర్లు నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నప్పటికీ, జట్టు బలహీనతలు బయటపడటంతో పాటు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని తన యూట్యూబ్ ఛానెల్లో విమర్శించారు. మూడో వన్డేలో 352 పరుగుల భారీ… -
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
Virat Kohli – Rohit Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎప్పుడూ ప్రత్యేకమే.. అయితే, వీరి రిటైర్మెంట్పై ఎప్పటి నుంచి చర్చ జరుగుతుండగా.. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌తో సూపర్ ఫామ్ చూపించారు.. మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. అయితే సిరీస్‌లో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ,… -
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
Mohammad Kaif on Virat Kohli: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ విజయంలో సెంచరీ హీరోలు కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ కేవలం 88 బంతుల్లో 139 పరుగులతో నాటౌట్‌గా… -
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవాళీ లేదా ఇతర క్రికెట్ ఆడకుండానే శాంసన్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు 7 వికెట్ల తేడాతో విజయం అందించినప్పటికీ, సంజు శాంసన్ వైఫల్యం, యవ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. ఓపెనర్‌గా బరిలోకి… -
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
VVS Laxman’s Revelation Stuns Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ కొందరు వరుస గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా పలు సిరీస్‌లకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఓఈ అధిపతి, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ, జింబాబ్వేపై తిరిగి పుంజుకుని 50, 20, 81 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ దిగ్గజం అజింక్య రహానే, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేర్వేరు విషయాలని రహానే స్పష్టం చేశాడు. స్టిక్ టు క్రికెట్… -
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
Rohit Sharma Retirement: 2027 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్ జట్టులో కొనసాగుతాడా లేదా అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లార్డ్స్‌లో సెంచరీతో గట్టి సమాధానం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తొలి… -
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
Mohammad Kaif About Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొద్ది రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఇంగ్లండ్‌పై మొదటి రెండు వన్డేల్లో తక్కువ పరుగులు చేసి విమర్శలు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (138)తో చెలరేగాడు. దాంతో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. లార్డ్స్ మైదానంలో తొలి వన్డే సెంచరీ… -
Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. దాంతో 2027 వన్డే ప్రపంచ కప్‌కు హిట్‌మ్యాన్ జట్టులో ఉంటాడా లేదా అన్న చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. 2027 ప్రపంచ కప్ ఆడాలన్న లక్ష్యంతో ఉన్నట్లు పలుమార్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే అప్పటికి హిట్‌మ్యాన్ వయస్సు 40 సంవత్సరాలకు చెరువవుతుంది. అందుకే అతని ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్…
తాజావార్తలు
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
-
Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!