Balagam Mogilaiah again seriously ill: ‘బలగం’ సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి.. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు ఈ పాటతో చాలా ఫేమస్ అయ్యారు. ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదించేలోపు మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఓసారి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. Also Read: Pawan Kalyan Win: ఇంకా…