Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ?