ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. “ఈరోజు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి. ఈరోజు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో నీటిపారుదలకి సంబంధించిన కీలక పథకాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఆయన ‘రాష్ట్ర రక్ష సంపర్పణ్ పర్వ్’ కోసం ఝాన్సీకి వెళతారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ముందు ఆయన ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని పీఎంవో ట్వీట్ చేసింది. కోవిడ్ వ్యాప్తి…
యూపీలోని కేదార్‌నాథ్‌లో రేపు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోడీ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. దేశంలోనే అతిపెద్దగా రాష్ట్రమైన యూపీలో 404 అంసెబ్లీ స్థానాలు ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2017 యూపీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు అధికంగా సీట్లు సాధించడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు…