Akhilesh Yadav: ‘‘100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మీరే సీఎం అవ్వండి’’.. అఖిలేష్ బంపర్ ఆఫర్..
- 100 మంది ఎమ్మెల్యేలను తెచ్చి సీఎం అయిపోండి..
- యోగి డిప్యూటీలకు అఖిలేష్ యాదవ్ ఆఫర్..
- సీఎం యోగి విదేశీ పర్యటనల వేళ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. అయితే, దీనికి ముందే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లకు అఖిలేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అఖిలేష్ వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో వేడిపుట్టింది. ఒక కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ.. ‘”నేను మళ్ళీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు ఆఫర్ చేస్తున్నాను: 100 మంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చి ముఖ్యమంత్రి అవ్వండి” అంటూ కామెంట్స్ చేశారు.
Read Also: Allu Arjun: మెగా రికార్డుకు రీచ్ అయిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి మనీష్ శుక్లా స్పందించారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ నిరాశను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అఖిలేష్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కాకుండా పోగో ఛానల్‌లోని పాత్రలా కనిపిస్తున్నాడని, ఆయన టీవీలో కనిపించినప్పుడల్లా ప్రజలు నవ్వడం ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. తీవ్రమైన సమస్యల గురించి కూడా ఆయన జోకులు వేస్తారని, ప్రజలు ఆయనను సీరియస్‌గా తీసుకోవడం లేదని శుక్లా అన్నారు.
యూపీ సీఎం యోగి ఫిబ్రవరి 22 రాత్రి సింగపూర్, జపాన్ అధికారిక పర్యటనలకు వెళ్తున్నారు. జపాన్‌లో ఆయన గంటలకు 600 కి.మీ వేగంతో నడిచే మాగ్లెవ్ రైలులో ప్రయాణిస్తారు. టోక్యో-నగోయా మాగ్లెవ్ కారిడార్‌ను కూడా పరిశీలిస్తారు. పెట్టుబడిదారులతో సమావేశమవుతారు.
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!