PM Modi Manipur Visit: జాతి హింస కారణంగా రాష్ట్రం స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంఫాల్‌కు వచ్చిన ప్రధానిని పలువురు స్థానికులు, విద్యార్థులు కలిసి మాట్లాడారు. ఈసందర్భంగా పలువురు ప్రధాని సమక్షంలోనే కంటతడి పెట్టుకున్నారు. గత రెండు ఏళ్లుగా ప్రజల జీవితాలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయో వారు ప్రధానికి వివరించారు. READ ALSO: Anurag Thakur: “మనం ఆపలేం”..! భారత్- పాక్ మ్యాచ్‌పై మాజీ క్రీడా మంత్రి రియాక్షన్.. అనంతరం…