BJP MLA Corruption: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే
- లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే..
- రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ నుంచి రూ. 11 లక్షల లంచం..
- బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాణిని పట్టుకున్న లోకాయుక్తా పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Corruption: కర్ణాటక రాష్ట్రంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శిరహట్టి అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణి లంచం తీసుకుంటూ లోకాయుక్తా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఓ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్ట్ కోసం పూజారి అనే క్లాస్-1 కాంట్రాక్టర్ చంద్రు లమాణిని సంప్రదించాడు. కానీ కాంట్రాక్ట్ మంజూరు చేయడం కోసం ఆయన 11 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ లోకాయుక్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
దీంతో కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ధార్వాడ్ లోకాయుక్తా ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మొదటి విడతలో భాగంగా రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగానే బీజేపీ ఎమ్మెల్యే చంద్ర లమాణిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఎ మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ అసిస్టెంట్ గురు లమాణిలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాణి నివాసం, కార్యాలయాల్లో లోకాయుక్త పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా, 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!