సాండల్‌వుడ్ నటుడు ఉపేంద్ర మరియు నటి ప్రియాంక ఉపేంద్రల మొబైల్ ఫోన్‌లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఘటన గురించి సమాచారాన్ని పంచుకుంటూ, నటుడు ఉపేంద్ర సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి, ఒక వార్నింగ్ మెసేజ్ జారీ చేశారు. ఈ వీడియోలో, తమ ఫోన్‌లు హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడిస్తూ, తమ పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని కోరారు. ఉపేంద్ర తన వీడియో సందేశంలో “అందరికీ నమస్కారం. మేము…
స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున లేచిన తర్వాత ముందుగా మొబైల్ ఫోన్ చూసిన తర్వాతమే మంచం దిగుతున్నారు. క్షణం ఫోన్ కనబడకపోతే ఏదో కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఫోన్‌లోనే ఉంటున్నారు. కానీ ఫోన్ సేఫ్టీ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఫోన్లో డేటా డిలీట్ చేస్తే ఏమీ కాదని కొందరు భ్రమపడుతున్నారు. కానీ అదే ఫోన్ ఐపీ ద్వారా మొత్తం సమాచారం రికవరీ చేయొచ్చు. మనం అత్యాధునిక…