Puja Tomar : భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. బ్రెజిల్ లోని లూయిస్‌విల్లే వేదికగా జరిగిన గేమ్‌లో ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తొలి రౌండ్‌లో ప్రత్యర్ధిపై 30-27 స్కోర్‌తో పూజా పైచేయి సాధించింది. అయితే రెండో రౌండ్‌లో అమండా శాంటోస్.. పూజాను సమర్ధంగా ఎదుర్కొని 27-30…