Home
Mm Keeravani
Mm Keeravani News
-
‘అన్ స్టాపబుల్’: రాజమౌళిని రఫ్ఫాడించిన బాలయ్య.. షాకిచ్చిన జక్కన్న
ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సాగా నడుస్తోందని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇచ్చి అఖండ విజయాన్ని అందుకొని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు.. అదే విధంగా ఆహా ఫ్లాట్ ఫార్మ్ లో అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో సెలబ్రిటీలతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా 5వ ఎపిసోడ్ కి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన… -
గెట్ రెడీ ఫర్ “ఆర్ఆర్ఆర్” మాస్ ఆంథెమ్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఇప్పటి నుంచే షురూ చేస్తున్నారు మేకర్స్. నిన్న ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ “నాటు నాటు” సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్… -
ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా సౌత్ లో మరే హీరోకూ లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్నాడు. వరుస భారీ చిత్రాలతో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో మరో రికార్డు పడింది. ప్రభాస్ ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఈ సినిమాలోని ఓ… -
పెళ్లి సందD : ‘మధుర నగరిలో’ లిరికల్ సాంగ్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా తన తొలి సినిమా ‘నిర్మలా కాన్వెంట్’లో తన యాక్టింగ్ స్కిల్స్తో ఇప్పటికే సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్లి సందD’ అనే రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు రోషన్ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండ్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నూతన దర్శకురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సహకారంతో శోభు యార్లగడ్డ, మాధవి… -
“ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ @ 20 మిలియన్స్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాంగ్ ‘దోస్తీ’ నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆవిష్కరించబడిన “దోస్తి” సాంగ్ 20 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ను సంపాదించింది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ ‘దోస్తీ’ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. “దోస్తి” వీడియో సాంగ్ లో… -
భారీ రేటుకు “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ !
ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సాంగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆ తరువాత అలియా ముంబై వెళ్ళిపోయింది. మరోవైపు చిత్రబృందం భారీ ప్రమోషన్ల కోసం సరికొత్త… -
ఆర్ఆర్ఆర్ : కీరవాణితో అనిరుధ్ మ్యూజిక్ సెషన్ కంప్లీట్
ప్రతిష్టాత్మక మల్టీలింగ్వల్ మూవీ “ఆర్ఆర్ఆర్” నిస్సందేహంగా ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ కోసం సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ మ్యూజిక్ సెషన్ ముగిసింది. ఈ సందర్భంగా “ఆర్ఆర్ఆర్”కు సంగీతం అందిస్తున్న కీరవాణి “ఆర్ఆర్ఆర్ కోసం అనిరుధ్తో గొప్ప మ్యూజిక్ సెషన్ జరిగింది.… -
మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణికి సెలెబ్రిటీల బర్త్ డే విషెస్
మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంగీత మేధావికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను నింపేస్తున్నారు ఆయన అభిమానులు. కీరవాణి అసలు పేరు కొడూరి మరకతమణి కీరవానీ. కీరవాణి మొట్టమొదట అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా 1987లో ప్రముఖ స్వరకర్త కె.చక్రవర్తితో కలిసి తన కెరీర్ ను ప్రారంభించాడు. 1997లో తెలుగు చిత్రం “అన్నమయ్య”కు జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ మ్యూజిక్… -
సుస్వర సమ్రాట్ కీరవాణి!
(ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా) పండిత పామరులనే కాదు యువతరాన్ని సైతం తన సుస్వరాలతో అలరింపచేయడం కీరవాణికి వెన్నతో పెట్టిన విద్య. వీనుల విందైన రాగాన్నే పేరుగా పెట్టుకుని పెరిగిన కీరవాణిపై ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త పెట్టుకున్న అంచనాలు ఇసుమంతైనా తప్పలేదు. ఇవాళ సంగీత జలధి మరకత మణి కీరవాణి జన్మదినం. 1961 జూలై 4న ఆయన జన్మించారు. సంగీతమంటే ప్రాణం పెట్టే శివశక్తి దత్త తనకిష్టమైన కీరవాణి రాగాన్నే…
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
-
Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
-
WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
-
Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
-
India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!