RRR ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో ఎన్టీఆర్, చరణ్ చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాగిన సరదా సంభాషణలో స్టార్స్ ఇద్దరూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే కీరవాణి “మీరు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు, నైట్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెట్టి పడుకున్నారు. ఉదయం లేచేసరికి రాజమౌళి, కార్తికేయ, శ్రీవల్లి, డీవీవీ దానయ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ముందుగా…