MLC Kavitha: జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజలు నిలబడదు ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్ ని జగిత్యాల జైలులో కవిత పరామర్శించారు.
MLC Kavitha: కాంగ్రెస్ నాయకులు వెంట బడి రైతు బందును ఆపించారని.. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారని ఎమ్మెల్యే కవిత మండిపడ్డారు.