MLC Kavitha: జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు.. కవిత కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజలు నిలబడదు ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్ ని జగిత్యాల జైలులో కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. హబ్సిపూర్ సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసు పెట్టించారని మండిపడ్డారు. జగిత్యాలలో 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ చేశారని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే మా నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు జీవన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యమా? లే ఖకిల రాజ్యమా? అని ప్రశ్నించారు.
Read also: DK Aruna: వంశీ చంద్ రెడ్డికి అది అలవాటే.. రాముడిపై ప్రమాణానికి నేను రెడీ
Also Read
జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజలు నిలబడదు ప్రజలు తిరగబడతారని మండిపడ్డారు. అమలు కానీ హామీలు ఇచ్చారు మొదట హామీలను అమలుపరచండని తెలిపారు. ప్రజల కోసం పనిచేయండి, ఇతర పార్టీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరించకండి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు. ఉద్యమలు,పోరాటలు చేసి వచ్చామని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.
Little Miss Naina : ఓటీటీలోకి మ్యూజికల్ రొమాంటిక్ ఫిలిం.. ఎందులో చూడాలంటే..?
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!