వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. మహిళలకు ఆమె ఒక రోల్ మోడల్. రాజకీయంగా, సినిమాపరంగా రోజాకు అశేషమైన అభిమానగణం ఉంది. సినిమాల్లో కష్టాలను ఒంటి చేత్తో ఎదుర్కొన్న రోజా నిజజీవితంలోనూ అవే కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. సినిమాపరంగా ఆమె కెరీర్ ఎలాంటి చీకుచింత లేకుండా సాగిపోయింది. కానీ రాజకీయంగా మాత్రం ఆమె ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారనే టాక్ విన్పిస్తోంది. ఆమెను ప్రత్యర్థి పార్టీల నేతలే కాకుండా సొంత పార్టీ నేతలు టార్గెట్…