మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వెంకటరమణ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. వరద సహాయక చర్యలు పరిశీలించారు. వరద నీటిని తొలగించేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదనీరు చేరి సహాయం కోసం వేచిచూస్తున్న స్థానికులకు వంట సామాగ్రిని అందించారు. అక్కడున్న ప్రాంతాల్లో ఆమె పరిశీలిస్తున్న నేపథ్యంలో వరదలో…