Tadepalligudem MLA Bolisetti Srinivas Sensational Comments on Allu Arjun: అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన పోటీలో ఉన్న సమయంలో జనసేన- టిడిపి- బిజెపి కూటమికి ఆపోజిట్ లో ఉన్న వైసిపి ఎమ్మెల్యే ఒకరికి అల్లు అర్జున్ మద్దతు పలికారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ