ఈరోజుల్లో అధికబరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ఇక ఈ బరువును తగ్గాలని అనుకొనేవారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే కొన్నిసార్లు వర్కౌట్ కావు.. ఇక చేసేదేమి లేక బాధపడతారు.. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు..టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ ను తాగితే అధిక సమస్య ఇట్టే మాయం అవుతుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు క్యారెట్ లను, ఒక చిన్న బీట్ రూట్…