ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ కు ఆదరణ బాగా లభిస్తుండటంతో ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు రకరకాల కంటెంట్‍తో సినిమాలు మరియు వెబ్ సిరీస్‍లు తీసుకువస్తున్నాయి. అయితే ఓటీటీకి సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్నాయి.ఈ క్రమంలోనే ‘మిక్స్ ఆప్’ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు మరియు పూజా జావేరి కీలకపాత్రలు…