ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇదే. ఇటీవలె ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, ప్రభాస్ హాఫ్ లుక్ కాకుండా ఫుల్ లుక్ రిలీజ్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో మంచి…
దేశంలోనే సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్రకటిం చింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. Also Read : Devara : నార్త్ అమెరికా – నైజాం ‘దేవర’ కలెక్షన్స్…