Home
Mithun Reddy
Mithun Reddy News
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
MP Mithun Reddy: స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో జరిగిన గొడవల అనంతరం దాదాపు 20 మంది టీడీపీ నాయకులు తనతో మాట్లాడారని ఆయన వెల్లడించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, “మా వాళ్లకు తల పనిచేయడం లేదు”… -
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న వైసీపీ.. న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం (ఈసీ)కు కూడా ఫిర్యాదు చేశారు. పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం… -
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
Punganur Municipal Elections 2026: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న దౌర్జన్యాల నేపథ్యంలో ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో పుంగనూరు పట్టణానికి రావొద్దంటూ… -
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
Punganur Violence: చిత్తూరు జిల్లా పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా చెలరేగిన హింసపై పుంగనూరు అర్బన్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ అల్లర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొంటూ, ఆయనతో పాటు మరో 50 మంది అనుచరులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్థానిక బీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద ఈ గొడవ జరిగింది. ఎన్నికల నిబంధనల… -
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
Bhumana Karunakar Reddy: కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేశ్ డైరెక్షన్లో దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు పరిపాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ ఘటనలకు గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఎంపీ మిథున్‌రెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్లిన సమయంలో కత్తులు, కర్రలతో దాడి చేశారని భూమన ఆరోపించారు. మిథున్‌రెడ్డి సౌమ్యుడని, ఆయన ఎలాంటి వ్యక్తో ప్రజలందరికీ… -
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
MP Mithun Reddy: పుంగనూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో తమపై దాడులు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్ వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి వ్యక్తిగత కక్షలను తీసుకువచ్చారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జగన్ పర్యవేక్షణలో కుప్పం ఎన్నికలు నిర్వహించి ఘనంగా గెలిచామని మిథున్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలకు… -
YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
YS Jagan: ఈ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని జగన్ ఆరోపించారు. తన రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని… -
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
నెల్లూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల బరిలో నిలిచే ప్రతి ఒక్క అభ్యర్థికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా వైసీపీకి తిరుగులేని కంచుకోట… -
MP Mithun Reddy: ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.. కానీ, చట్టంలో లేదని ఇవ్వలేదు..
MP Mithun Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు.. కానీ, ఆ తర్వాత చట్టంలో లేదని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్‌ను వాడొద్దు.. దేశాన్ని నిర్మించడానికి డీలిమిటేషన్ ఉపయోగపడాలని హితవు తెలిపారు.. Read Also: Vidadala Rajini: మహిళా బిల్లుకు వైసీపీ… -
AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన విచారణ పరిధి దాటి పలు అంశాలను ప్రస్తావించిందని పేర్కొంది. కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని,…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!