Home
Mithali Raj
Mithali Raj News
-
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ 2026లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రూప్-ఎ లో భాగంగా గురువారం జరిగిన ఈ పోరులో మంధాన విజృంభించి కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నారు. మొత్తంగా ఆమె 124 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల… -
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ తాజాగా NTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. అద్భుతమైన ప్రతిభతో వార్తల్లో నిలుస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి, అలాగే 2018 నాటి వివాదం తర్వాత ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో తన సంబంధం ఎలా ఉండేదో వివరించారు. వైభవ్ సూర్యవంశీపై మిథాలీ వ్యాఖ్యలు.. చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ గురించి మిథాలీ మాట్లాడుతూ..… -
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ చరిత్రను ‘మిథాలీ రాజ్‌కు ముందు – మిథాలీ రాజ్ తర్వాత’ అని విభజించవచ్చు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నెముకగా నిలిచిన మిథాలీ రాజ్, తన కెరీర్‌లోని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు, ఇంకా భారత మహిళా క్రికెట్ ప్రారంభ దశ నుంచి నేటి గ్లోబల్ స్థాయికి ఎలా ఎదిగిందో తాజాగా NTV పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. సిమెంట్ వికెట్లు, కిట్లు పంచుకున్న రోజులు.. మిథాలీ అరంగేట్రం చేసిన… -
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన సుదీర్ఘ క్రీడా ప్రస్థానంలోని కీలక ఘట్టాలు, ఎదుర్కొన్న సవాళ్లపై తాజాగా జరిగిన NTV పాడ్‌కాస్ట్ లో మనసు విప్పారు. నాయకత్వంలోని ఒంటరితనం, 2018 టీ20 ప్రపంచకప్‌లో చోటుచేసుకున్న వివాదం, ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. నాయకత్వం అనేది ఒక బాధ్యత.. జట్టును నడిపించడం అనేది ఒక సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగడం కంటే ఎంతో… -
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన వ్యక్తిగత జీవితం, పెళ్లికి సంబంధించిన విషయాలపై ఆసక్తికరమైన విషయాలను తాజాగా NTV పాడ్‌కాస్ట్ లో పంచుకున్నారు. సుదీర్ఘమైన 23 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానంలో ఆట పట్ల చూపిన అంకితభావం వల్ల వ్యక్తిగత జీవితం వెనకబడిందని, అయితే భవిష్యత్తులో సరైన వ్యక్తి తారసపడితే వివాహం గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఆటకు ఇచ్చిన ప్రాధాన్యత మరేదానికీ ఇవ్వలేదు.. పాడ్‌కాస్ట్… -
Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగంలో మహిళా క్రీడాకారులకు కొత్త ఊపిరి పోస్తూ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల మెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజయవంతం కావడంతో, మహిళా క్రికెట్‌కు ప్రాముఖ్యతనిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కొత్త లీగ్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ టోర్నమెంట్ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో జరగనుంది. సెప్టెంబర్ 15… -
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
Mithali Raj: టీమిండియా మహిళల జట్టులో కెప్టెన్సీ మార్పుపై మాజీ కెప్టెన్ ‘మిథాలీ రాజ్’ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టులు, వన్డేలకు వెంటనే స్మృతి మందానను కెప్టెన్‌గా నియమించాలని.. టీ20 ఫార్మాట్‌కు యువ ఆటగాళ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్‌పై కూడా మిథాలీ సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. స్మృతి మందానకు వన్డే కెప్టెన్సీ రెండుమూడేళ్ల క్రితమే ఇవ్వాల్సిందని అన్నారు. ప్రస్తుతం ఆమెకు… -
Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో, జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సూచించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఐదో స్థానానికి బదులు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని, జెమిమా రోడ్రిగ్స్‌ను ఐదో స్థానంలో దించాలని ఆమె అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరం.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం నిరాశ కలిగించిందని, ఒకవేళ గెలిచి ఉంటే పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేదని మిథాలీ… -
Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..
Lifetime Achievement Award: భారత మాజీ క్రికెటర్, మాజీ టీమిండియా కోచ్, లెజండరీ ఆటగాళ్లలో ఒక్కరైనా రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ వార్షిక నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన కోల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. ఇదే కార్యక్రమంలో భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ Shubman Gill (శుభ్‌మన్ గిల్ కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వనున్నారు. అందిన నివేదిక… -
Harmanpreet Kaur Record: మాజీ దిగ్గజం రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్!
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసింది. 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!