Shabaash Mithu Teaser తాజాగా విడుదలైంది. ఇందులో మిథాలీ రాజ్ 23 ఏళ్ల ఇన్స్పైరింగ్ స్టోరీని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. వయాకామ్18 స్టూడియోస్ ఈరోజు 2022లోనే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటైన Shabaash Mithu మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రంలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటిస్తుండగా, భారతదేశంలోని క్రికెట్ గేమ్ ఛేంజర్ అయిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. పలు ప్రపంచ…