Mita Vashisht Casting Couch Allegations on Tollywood Director: సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంశం గురించి ఇప్పటికే చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. శ్రీ రెడ్డి లాంటి వాళ్లయితే దానికి వ్యతిరేకంగా ఉద్యమం లాంటివి కూడా చేశారు. అయితే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కావచ్చు అనుభవాల గురించి బాలీవుడ్ నటి మితా వశిష్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…