Mistake movie streaming in AHA Video: ఈ మధ్య కాలంలో థియేటర్లలో సందడి చేసే ఇటీవలే ఆహాలో రిలీజ్ అయింది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మిస్టేక్’. ‘రామ్ అసుర్’ సినిమా తర్వాత ‘మిస్టేక్’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న అభినవ్ సర్దార్ ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాడు. ఆగస్ట్ 4న థియేటర్లో రిలీజ్ అయిన మిస్టేక్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ సినిమా మంచి ఫలితాలను అందుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (సన్నీ) దర్శకత్వంలో వచ్చిన…