Samantha praises Miss Shetty Mr Polishetty: ఇటీవల కాలంలో నన్ను బాగా నవ్వించిన చిత్రమిదే అంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కి తన స్టైల్ లో రివ్యూ ఇస్తూ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ.…