Miss Shetty Mr Polishetty To stream on Netflix: జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ ట�