జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అలా అని ఏది పడితే అది.. ఎలా పడితే అలా సినిమాలు చేయలేదు. తనకు సరిపోయే సబ్జెక్ట్‌తో మరో సాలిడ్ కొట్టడానికి రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు. అది కూడా అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్‌తో కలిసి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. డే వన్…