Miss World Training about Nandini Gupta: గత ఏడాది ఏప్రిల్‌లో నందిని గుప్త ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, ఈ 20 ఏళ్ల అమ్మాయి ఈ అనుభవం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని చెబుతోంది. ఈ ప్రయాణంలో ఆమె చాలా కొత్త విషయాలు నేర్చుకుంది. Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్ ప్రస్తుతం, మిస్ వరల్డ్…
అందగత్తె ఆటకు వందనాలు అంటారు కానీ, అసలు అందగత్తె నోటి నుండి జారే ప్రతిమాటకు సాహో అంటూ సాగిలపడేవారు ఉంటారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న రాజస్థాన్ ముద్దుగుమ్మ నందినీ గుప్తకు అప్పుడే బాలీవుడ్ ఎర్రతివాచీ పరిచేస్తోంది. మణిపూర్ లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2023’ ఈవెంట్ లో ఎంతోమంది సినీప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఈ ఈవెంట్ లో విన్నర్స్ గానూ, రన్నర్స్ గానూ నిలచిన భామలు సైతం…