No ODI Century: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన భారత జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అని అందరూ చెబుతారు. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 295 మ్యాచ్‌ల్లోనే 50 సెంచరీలు సాధించాడు. ఇక క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇకపోతే తమ క్రికెట్ కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సీనియర్…
టీమిండియా గెలుపుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ .. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది.