Mirai – Little Hearts : యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ దుమ్ము లేపుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ఆడియెన్స్ నిండిపోతున్నారు. అయితే సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అదే రోజున అనుష్క నటించిన భారీ బడ్జెట్ మూవీ ఘాటీ, శివకార్తికేయన్ నటించిన మదరాసి, మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాను రిలీజ్ చేశారు. అంత పోటీ నడుమ మిరాయ్ ను రిలీజ్ చేస్తే..…
Mirai : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట ఎక్కడ కనిపించినా సరే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ లా దూసుకుపోతాయి. అలాంటి ప్రభాస్ ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే కథ మామూలుగా ఉండదు కదా. సాధారణంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ మిరాయ్ సినిమాకు ఇచ్చాడు. ప్రభాస్ వాయిస్ తోనే కథ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని…