Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో హైప్ మామూలుగా లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ప్రభాస్ అంత ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ ఈ మూవీకి ఇవ్వడం వెనకాల ఉన్న రీజన్ ను తాజాగా వివరించారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఈ సినిమా కోసం మేం పెద్దగా కష్టపడలేదు. అన్నీ అలా కుదిరాయి…
Teja Sajja : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మ్యాజిక్ చేసింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. భారీ వీఎఫ్ ఎక్స్, మైథలాజికల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో క్రేజ్ మామూలుగా లేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ గురించి మూవీ టీమ్…