టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మల్టీ-లాంగ్వేజ్ ప్రేక్షకులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు తేజా సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైన కెరీర్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు మంచి గుర్తింపు సంపాదించిన తేజా, ఇటీవల హనుమ్యాన్ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపారు. ఈ విజయంతో పాటు తేజా సజ్జా తన తాజా చిత్రం మిరాయ్ తో ప్రేక్షకుల నుంచి…
Manchu Manoj : మంచు మనోజ్ స్టార్ హీరోయిన్ కు సారీ చెప్పాడు. అది కూడా అందరి ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో. మనకు తెలిసిందే కదా.. తేజాసజ్జ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శ్రియ కూడా నెగెటివ్ పాత్రలోనే కనిపిస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్…