తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. Also Read : Krish: హరిహర వీరమల్లు విషయంలో బాధగా ఉంది గ్రాండ్ స్కేల్…
యంగ్ హీరో తేజ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ.. ‘హనుమాన్’ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టాడు. ప్రజంట్ తేజ సజ్జా చేస్తున్న రెండవ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. Also Read : Papaya Side Effects:…