తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. ప్రజంట్ ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా. టీజర్‌లో చూపిన విజువల్స్, తేజా సజ్జా పవర్‌ఫుల్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ మూడ్ సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర బృందం.. తాజాగా ఇప్పుడు ఓ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. Also…